AP Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 24 వరకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here