మోటో జీ 45 5 జీ ధర

మోటో జీ 45 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .10,999 గా, 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,999గా నిర్ణయించారు. ఇది బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వైవా మెజెంటా అనే మూడు రంగుల్లో లభిస్తుంది. యాక్సిస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి చేసే చెల్లింపులపై రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ను మోటరోలా అందిస్తోంది. ఈ ఆఫర్ తో వీటి ధరలు వరుసగా రూ.9,999, రూ.11,999కు చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here