AP Secretariat Assn: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది.  ఎన్నికల కోడ్‌ వెలువడిన తర్వాత  వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో సస్పెన్షన్‌కు గురైన  వెంకట్రామిరెడ్డిపై అభియోగాలను  నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here