AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 26వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…