Zomato Paytm deal : పేటీఎంతో జొమాటో డీల్​ ఫిక్స్​ అయ్యింది. ఇప్పుడు జొమాటోలో సినిమా టికెట్లు, ఈవెంట్​ టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. పేటీఎంకు చెందిన మూవీ, ఈవెంట్స్ టికెటింగ్ వ్యాపారాలను కొనుగోలు చేయనున్నట్టు జొమాటో ఓ ప్రకటన విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here