NRI Prostitution: అమెరికాలో వ్యభిచార కార్యకలాపాలపై టెక్సాస్ పోలీసులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో భారతీయులు దొరకడం కలకలం సృష్టించింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారతీయ యువకులు వ్యభిచార కేసుల్లో చిక్కుకోవడం సంచలనం సృష్టించింది. టెక్సాస్ పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేశారు.
Home Andhra Pradesh NRI Prostitution: అమెరికాలో వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు యువకులు సహా ఏడుగురు భారతీయుల అరెస్ట్