పాత ఫోన్ లు విక్రయించినా నేరస్థులుగా పరిగణిస్తాం…

పట్టుబడ్డ ముగ్గురిపై రామగుండం టీజీసీఎస్బీలోని సీసీపీఎస్లో Cr.No.30/2024, Sec. 318(4), 319(2), 61(2) BNS, Sec. 106 BNSS యాక్ట్, Sec. 66 (D) IT act-2008 ల కింద కేసు నమోదు చేశారు. ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని, ఇవ్వొద్దని ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here