తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా, ఎన్నికల గుర్తును హీరో విజయ్ ఆవిష్కరించారు. చెన్నై పనైయ్యూర్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. 30 అడుగుల జెండాను విజయ్ ఆవిష్కరించారు. అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రెండురోజులుగా విజయ్ స్వయంగా పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here