Tamannaah Bhatia: తమన్నా మోడ్రన్ రాధలా మారిపోయింది. అడవిలో కృష్ణుడితో కలిసి చేసిన ఫొటోషూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఈ సాంప్రదాయ దుస్తుల్లో మిల్కీ బ్యూటీ.. చూపు తిప్పుకోలేని అందంతో అలరిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here