హీరో మోటోకార్ప్ పాపులర్ కమ్యూటర్ మోటార్ సైకిల్ గ్లామర్ 125 ను కు మెరుగులు దిద్దుతూ లేటెస్ట్ గా 2024 గ్లామర్ 125ని లాంచ్ చేసింది. 2024 హీరో గ్లామర్ 125 కొత్త బ్లాక్ మెటాలిక్ సిల్వర్ పెయింట్ స్కీమ్ తో వస్తుంది, దీని డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ .83,598 నుండి ప్రారంభమవుతుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ .87,598 వరకు ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్ ల కంటే కొత్త కలర్ స్కీమ్ తో గ్లామర్ ధర సుమారు రూ.1,000 ఎక్కువవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here