తెలంగాణలోని ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని  రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నిర్ణయం తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here