Kolkata doctor rape case : కోల్​కతా వైద్యురాలి అత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ నేరానికి ముందు ఆర్​జీ కర్ ఆసుపత్రికి వెళ్లాడు. నేరం జరగడానికి కొన్ని గంటల ముందు బాధిత వైద్యురాలిని అతను గమనించినట్లు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here