Vijayawada Sea Planes:  మరుగున పడిపోయిన విజయవాడ సీ ప్లేన్ సర్వీసులు మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి. అక్టోబర్‌లో విజయవాడ డెమో సర్వీస్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here