యువతకు సోషల్ మీడియాపై పిచ్చి బాగా పెరిగిపోయింది. అదే జీవితంగా బతికే జనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. పైగా అందులో ఫేమస్ అవ్వాలని, లైకులు ఫాలోవర్స్ పెరగాలని పిచ్చి పిచ్చి వీడియోలు చేసేస్తున్నారు. తాజాగా its_me_power ఐడీతో అకౌంట్ ఉన్న యువకుడు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో బైకుపై వెళ్లి అక్కడ డబ్బులు చల్లారు. దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసుకున్నారు. అయితే ఇలాంటి పనులపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here