Krishna Janmashtami 2024 : శ్రీకృష్ణుడి పుట్టిన రోజున జన్మాష్టమి నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రధాన వేడుకలలో దహీ హండి(ఉట్టికొట్టడం) ఒకటి. జన్మాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించే 5 ప్రదేశాలివే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here