AP weather alert: ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
Home Andhra Pradesh AP weather alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఈ జిల్లాలకు అలెర్ట్