EPF Withdrawal Process :ఉద్యోగులకు ఈపీఎఫ్ చాలా కీలకం. వారి భవిష్యత్ అవసరాలకు ఈపీఎఫ్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అసలు పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాలు తెలుసుకుందాం.