Gang Rape on Minor: తల్లిదండ్రులు లేని మైన‌ర్ బాలిక‌పై న‌లుగురు సామూహిక‌ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాలిక గ‌ర్భ‌వ‌తి కావటంతో వారంతా పరారయ్యారు. పెద్దలు రంగంలోకి దిగి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. విషయం బయటికి రావటంతో బాలిక అమ్మమ్మ పోలీసులను ఆశ్రయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here