ఉచిత పార్కింగ్ విషయంపై ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది.  నాగోల్‌, మియాపూర్‌ మెట్రో రైలు డిపోల వద్ద పెయిడ్ పార్కింగ్  నిర్ణయాన్ని వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here