హైదరాబాద్ మాదాపూర్‌లోని ‘ఎన్‌ కన్వెన్షన్‌’ కూల్చివేత ప్రారంభమైంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఫిర్యాదు అందటంతో చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here