Warangal Pakhal Lake Trip: చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో నీరు, ఎక్కడ చూసినా పచ్చదనం, ఆ పక్కనే అభ్యయారణ్యం..! ఇలాంటి రమణీయమైన టూరిస్ట్ ప్లేస్ ను చూడాలంటే పాకాలకు వెళ్లాల్సిందే..! వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు దగ్గర్లో ఈ సరస్సు ఉంటుంది. వరంగల్ నగరం నుంచి 60 కి.మీ వెళ్తే ఇక్కడికి చేరుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here