Antarvedi: అంతర్వేది.. ఈ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇక్కడి వెళ్లాలని కోరుకుంటారు. ఎందుకంటే.. ఇక్కడ అత్యంత పవిత్రమైన గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగే సముద్ర తీరాన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here