7 years for Arjun Reddy: బ్లాక్‍బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’కి ఏడేళ్లు నిండాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ స్టిల్స్ పోస్ట్ చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేశారు విజయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here