HYDRA : అక్రమ నిర్మాణదారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెట్టిస్తుంది. హైదరాబాద్ పరిధిలోని 18 చోట్లు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి 43.94 ఎకరాలను రికరవరీ చేసింది. ఇందులో ప్రముఖులకు చెందిన భవనాలు కూడా ఉండడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here