Leafy Vegetables Festival : అంతరించిపోతున్న ఆకుకూరలకు పూర్వ వైభవమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని డిడికి గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో సాగు చేయని ఆకుకూరల పండగను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 40 రకాలకు పైగా సహజసిద్ధంగా పండే ఆకుకూరలను ప్రదర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here