టీజీ ఐసెట్ – 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి నుంచి 11వరకు వెబ్ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు.