Sonam Kapoor Wear Crochet Blouse To Saree Five Times: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ ఇప్పటికీ ఐదు సార్లు క్రోచెట్ బ్లౌజ్ ధరించి అట్రాక్ట్ చేసింది. తాజాగా తన సోదరి రియా కపూర్ శ్రీమంతం వేడుకల్లో పాల్గొన్న సోనమ్ కపూర్ మసాబా గుప్తా డిజైన్ చేసిన చీర, క్రోచెట్ బ్లౌజ్లో దర్శనం ఇచ్చింది.