(5 / 5)

మాస్ సినిమాలో యాక్షన్‍తో పాటు లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషన్ ఇలా అన్ని అంశాలు బాగా పండాయి. దీంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రంలో జ్యోతిక, చార్మీ హీరోయిన్లుగా నటించారు. సునీల్, రఘువరణ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆగస్టు 28న ఈ చిత్రం 4కే ఫార్మాట్‍లో రీ-రిలీజ్  అవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here