టీవీఎస్ జూపిటర్ 110: డ్రమ్ స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్

టీవీఎస్ జూపిటర్ 110 డ్రమ్ స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్ (ఎస్ఎక్స్​సీ) వేరియంట్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ కంటే ఎక్కువ ఫుల్-విడ్త్​ లైట్ బార్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఫైండ్ మి, ఫాలో మీ హెడ్ ల్యాంప్, అడ్వాన్స్డ్ ట్రిప్ సమ్మరీ, కార్బన్ సేవింగ్స్ ఇన్ఫర్మేషన్, మొబైల్ ఛార్జర్ వంటి అనేక కొత్త ఫీచర్లను జోడించింది. డ్రమ్ స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్ (ఎస్ఎక్స్​సీ) వేరియంట్లో ఐగో అసిస్ట్ పనిచేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here