CMRF Scam: సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఆ నియోజకవర్గంపై సీఐడీ ఫోకస్!( (istockphoto.com))

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 27 Aug 202411:43 PM IST

Telangana News Live: CMRF Scam: సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఆ నియోజకవర్గంపై సీఐడీ ఫోకస్!

  • CMRF Scam: తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ సంచలనంగా మారింది. ఈ స్కామ్‌పై సీఐడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో.. కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. సదరు మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ముందు విచ్చలవిడిగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారని సమాచారం.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here