Amy Jackson Wedding Photos: రామ్ చరణ్ ఎవడు మూవీ హీరోయిన్ అమీ జాక్సన్ తాజాగా పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టిన నాలుగేళ్లకు వివాహబంధంలోకి అడుగుపెట్టింది అమీ జాక్సన్. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here