Vizag RK Beach : వైజాగ్ ఆర్కే బీచ్ చాలా ఫేమ‌స్‌. వైజాగ్ వెళ్లారంటే, బీచ్‌కి వెళ్లావా లేదా అని అడుగుతారు. అలాంటి వైజాగ్ బీచ్ దాదాపుగా 400 మీట‌ర్లు వెన‌క్కి వెళ్లింది. దీంతో తీరంలో బ‌య‌ట‌ప‌డ్డ రాళ్లపై నిలబడి సందర్శకులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here