Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 27 Aug 202401:08 PM IST

Andhra Pradesh News Live: Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు
  • Bolisetti Srinivas On Allu Arjun : మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ కొనసాగుతోంది. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. ఇక్కడున్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే అన్నారు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here