Upma rava Gulab jamun: మైదా వాడకూడదని ఎంత చెబుతున్నా కూడా కొన్ని రకాల స్వీట్లు ఆ పిండితోనే తయారవుతాయి. కాబట్టి మైదాను కొనే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గులాబ్ జామ్‌లకు తయారీకి మైదాయే ముఖ్యమైనది. బయట దొరికే ఇన్‌స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్‌ల్లో అధికంగా వాడేది మైదానే. మైదా వాడడం వల్ల అనేక రకాల రసాయనాలు శరీరంలో చేరుతాయి. కాబట్టి మీరు గులాబ్ జామ్ ప్రియులైతే… ఇక్కడ మేము ఉప్మా రవ్వతో గులాబ్ జామ్ ఎలా చేయాలో ఇచ్చాము. ఈ రెసిపీని ఫాలో అయిపోండి. దీనిలో మైదా వాడాల్సిన అవసరమే లేదు, ఇది చాలా రుచిగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here