AP Constable Recruitment: ఆంధప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ నియామకాల్లో కదలిక వచ్చింది.  అడ్డంకులు తొలగించుకుని వీలైనంత త్వరలో రాతపరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల్ని నిర్వహించేందుకు ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సిద్ధమవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here