గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ హంగామా ముగిసింది. చాలా మంది ఇప్పుడు పిక్సెల్ 9 కు అప్ గ్రేడ్ కావాలని ఆలోచిస్తున్నారు. అయితే, ఇప్పుడు పిక్సెల్ 9 ధర రూ.79,999 గా ఉంది. ఇంత ధర పెట్టి పిక్సెల్ 9 కొనేందుకు చాలా మంది వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. వారి కోసం ఫ్లిప్ కార్ట్ ఒక మంచి ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఆ ఆఫర్ తో ఫ్లిప్ కార్ట్ లో సుమారు రూ.67,000కు దీన్ని పొందవచ్చు. కానీ దీనికి ఎక్స్ఛేంజ్ డీల్, బంప్-అప్ డిస్కౌంట్, కార్డు ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here