తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )ఒకర్.ఆయన కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Gabbar Singh's Re-release Is Growing Apathy In The Audience What Is The Reason ,-TeluguStop.com

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు పోషించిన పాత్రలే ఆయనను చాలా ఉన్నతంగా ప్రేక్షకులకు పరిచయం చేస్తాయి.అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూనే అటు పాలిటిక్స్ లో కూడా చాలా బిజీగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

మొత్తానికైతే ఆయన తన స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

 Gabbar Singh's Re-release Is Growing Apathy In The Audience What Is The Reason ,-TeluguStop.com

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2వ తేదీన ఆయన బర్త్ డే సందర్భంగా ఇంతకుముందు ఆయన చేసిన గబ్బర్ సింగ్ ( Gabbar Singh )సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ విషయంతో అభిమానులు కూడా చాలా ఆనందానికి లోనవుతున్నారు.గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన సమయంలోనే భారీ రికార్డులను క్రియేట్ చేసింది.

రీ రిలీజ్( Re release ) లో కూడా ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ భారీ వసూళ్లను నమోదు చేస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఈ సినిమా రీ రిలీజ్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏంటో నిరూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రేజ్ తారస్థాయిలో ఉంది సినిమా రీ రిలీజ్ అయితే రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డ్ ను క్రియేట్ చేస్తుంది అనేది…

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here