టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా తమన్నా( Tamanna ) క్రేజ్ ను సొంతం చేసుకోగా ఈ బ్యూటీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.తమన్నా చేతిలో ఇతర భాషల్లో ఇప్పటికీ చెప్పుకోదగ్గ ఆఫర్లు ఉన్నాయి.

 Vijay Varma Shocking Comments About Photos With Tamannah Details, Tamanna , Vija-TeluguStop.com

తమన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తరచూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.విజయ్ వర్మతో( Vijay Varma ) తమన్నా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

విజయ్ వర్మ తాజాగా తమన్నా గురించి మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రిలేషన్ ఏదైనా సరే ఇద్దరు వ్యక్తులు కలిసి సమయాన్ని ఆస్వాదించాలని అనుకున్న సమయంలో ఒకరిపై ఒకరికి అపరిమిత ప్రేమ ఉంటే దాచాల్సిన అవసరం లేదని ఈ విషయంలో మా ఆలోచనలు ఒక్కటే అని విజయ్ వర్మ చెప్పుకొచ్చారు.

రిలేషన్ షిప్ ను( Relationship ) గోప్యంగా ఉంచడం సులువు కాదని కలిసి బయటకు వెళ్లడానికి ఫోటోలు తీసుకోవడానికి వీలు పడదని ఆయన కామెంట్లు చేశారు.నాకు అలాంటి పరిమితులు నచ్చవని ఫీలింగ్స్ ను బంధించడం నాకు ఇష్టం ఉండదని విజయ్ వర్మ పేర్కొన్నారు.మా రిలేషన్ గురించి మేము పబ్లిక్ గా అనౌన్స్ చేసినా చాలా విషయాలను ప్రైవేట్ గా ఉంచామని ఆయన తెలిపారు.

మా ఇద్దరి ఫోటోలు దాదాపుగా నా వద్ద 5000 ఉన్నాయని సోషల్ మీడియాలో ఎక్కడా వాటిని షేర్ చేయలేదని ఎందుకంటే అవి మాకు మాత్రమే సంబంధించినవని ఆయన చెప్పుకొచ్చారు.విజయ్ వర్మ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.తమన్నా రెమ్యునరేషన్( Tamanna Remuneration ) ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.

తమన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.తమన్నా రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here