AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్‌ టెండరింగ్ విధానం రద్దుతో పాటు  పాత టెండర్ విధానం పునరుద్ధరించాలని ఏపీ క్యాబినెట్‌లో నిర్ణయించారు. జగన్ ప్రభుత్వంలో పాస్‌ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై వేసిన జగన్ బొమ్మల్ని పూర్తిగా తొలగించాలని క్యాబినెట్‌ తీర్మానం చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here