AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఆగస్టు 29వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here