మరోవైపు కాఫీకి కావాల్సిన ఏం కావాలి అని కల్యాణ్ అడిగితే.. కాఫీ పొడి, పాలు అని అప్పు చెబుతుంది. అమ్మో అన్ని కావాల అని కల్యాణ్ అంటాడు. కాఫీ తాగాలని ఉందా కూచి. ఇవాళ ఏం తిందాం అని అప్పు అంటే.. ప్రాస పాయసం, పదాల పరమాన్నం అంటూ సెటైర్లు వేస్తాడు కల్యాణ్. ఇంతలో ఒకావిడ వచ్చి నిన్న వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాం. నువ్ లేవు. నీ వాయనం ఇద్దామని వచ్చామని ఇస్తుంది. అందులో పాయసం, పరమాన్నం ఉండటంతో అప్పు, కల్యాణ్ జోకులు వేసుకుంటారు.
Home Entertainment Brahmamudi August 28th Episode: రుద్రాణి చెంపచెల్లుమనిపించిన ధాన్యలక్ష్మీ- కావ్య రాజ్ కామకేళి- భర్తను పట్టించిన...