CBN On Conversions: ఆంధ్రప్రదేశ్లో బలవంతపు మత మార్పిళ్ల నిరోధంపై కఠినంగా వ్యవహరించాలని, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేవాలయాల్లో భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అపచారాలకు తావు లేకుండా అధ్యాత్మికతకు పెద్ద పీట వేయాలని అధికారులకు సూచించారు.
Home Andhra Pradesh CBN On Conversions: బలవంతపు మత మార్పిడులు ఆగాలి, దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదన్న చంద్రబాబు