ఈ చిత్రంలో మీకు ఛాలెజింగ్‌గా అనిపించిన పార్ట్ ఏమిటి?
– ఛాలెజింగ్ అంటూ ఏమీ లేదు. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. జనరల్‌గా నా సినిమాలన్నిటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్జే సూర్య గారి మీద, వివేక్ మీద ఉంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను. పెర్ఫార్మెన్స్ పరంగా ఎస్జే సూర్య, ప్రియాంక, మురళీ శర్మ.. ఇలా అందరిపై భారం ఉంది.