Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదారాబాద్ చేరుకున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న కవిత తల్లి శోభ స్వాగతం పలికారు. తల్లి శోభను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here