నునకుళి మూవీలో బాసిల్ జోసెఫ్, గ్రేస్‍తో పాటు సిద్ధిఖీ, బైజూ సంతోష్, నిఖిల విమల్, మనోజ్ కే జయన్, అల్తాఫ్ సలీం, బినూ పప్పు, అజీజ్ నడుమగ్డన్, అజు వర్గీస్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ జితూ జోసెఫ్ తెరకెక్కించారు. ట్విస్టులతో ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఎంగేజింగ్‍గా రూపొందించారు. సీక్రెట్స్ ఉన్న ల్యాప్‍టాప్‍ను తిరిగి దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాలు చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కామెడీ ప్రధానంగా ఈ సినిమాను దర్శకుడు నడిపించారు.
Home Entertainment OTT Crime Comedy: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ క్రైమ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!