Samshabad Hotel Spycams: శంషాబాద్‌లోని లాడ్జి నిర్వాహకుడు వికృత చర్యలకు పాల్పడటం కలకలం రేపింది.  లాడ్జి గదులకు వచ్చే జంటలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ కెమెరాలను అమర్చి చిత్రీకరించి,  వాటితో వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం వెలుగు చూసింది. హోటల్లో గది అద్దెకున్న వారి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here