Vijay Varma Tamannaah Bhatia: తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్న విషయం తెలుసు కదా. సాధారణంగా సెలబ్రిటీ కపుల్ తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ ను అంత త్వరగా బయటపెట్టరు. దానిని సాధ్యమైనంత వరకూ సీక్రెట్ గా ఉంచడానికే ప్రయత్నిస్తారు. కానీ ఈ జంట మాత్రం ఎక్కువ కాలం మీడియాకు, సోషల్ మీడియాకు, అభిమానులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీనికి కారణమేంటో తాజాగా విజయ్ వెల్లడించాడు.
Home Entertainment Vijay Varma Tamannaah Bhatia: తమన్నాతో రిలేషన్షిప్ను అందుకే బయటపెట్టా.. అలా కావద్దనే..: విజయ్ వర్మ...