ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 28 Aug 202412:55 AM IST
Andhra Pradesh News Live: AP Goir Open: ప్రభుత్వ జీవోలకు విముక్తి, గురువారం తెరుచుకోనున్న వెబ్సైట్, మూడేళ్లుగా మితిమీరిన గోప్యత
- AP Goir Open: ఎట్టకేలకు ప్రభుత్వ జీవోలకు విముక్తి లభించింది.ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, కోర్టు వివాదాలు వస్తున్నాయనే సాకుతో గత ప్రభుత్వంలో ఏకంగా జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు.కోర్టులు ఆదేశించినా గత ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం జీవోఐఆర్ను గురువారం నుంచి ప్రారంభిస్తోంది.