Endowment Appintments: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అనర్హులకు అడ్డదారిలో అందలం, అడ్డగోలు నియామకాలు…

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 29 Aug 202412:34 AM IST

Andhra Pradesh News Live: Endowment Appintments: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అనర్హులకు అడ్డదారిలో అందలం, అడ్డగోలు నియామకాలు…
  • Endowment Appintments: ఓ వైపు ముఖ్యమంత్రి దేవాదాయ శాఖను గాడిన పెట్టాలని, అన్యమత ప్రచారాన్ని కట్టడి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే బెజవాడ దుర్గగుడిలో అందుకు భిన్నమైన తీరులో సాగుతోంది. అడ్డదారిలో ఉద్యోగాలను క్రమబద్దీకరించి ఉన్నత పదవుల్ని కట్టబెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here