ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 29 Aug 202412:34 AM IST
Andhra Pradesh News Live: Endowment Appintments: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అనర్హులకు అడ్డదారిలో అందలం, అడ్డగోలు నియామకాలు…
- Endowment Appintments: ఓ వైపు ముఖ్యమంత్రి దేవాదాయ శాఖను గాడిన పెట్టాలని, అన్యమత ప్రచారాన్ని కట్టడి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే బెజవాడ దుర్గగుడిలో అందుకు భిన్నమైన తీరులో సాగుతోంది. అడ్డదారిలో ఉద్యోగాలను క్రమబద్దీకరించి ఉన్నత పదవుల్ని కట్టబెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.